#Cm Vijay

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Cm Vijay.

6 Stories

Stories tagged with #Cm Vijay

తమిళనాడు ప్రభుత్వ బడుల్లో చికెన్ బిర్యానీ..సీఎం విజయ్ కీలక ప్రతిపాదన!
education,india,news

తమిళనాడు ప్రభుత్వ బడుల్లో చికెన్ బిర్యానీ..సీఎం విజయ్ కీలక ప్రతిపాదన!

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ ప్రతిపాదనను సీఎం సి. జోసెఫ్ విజయ్ ముందుంచగా, ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, పరిశుభ్రత, ఆహార భద్రత, తయారీ, సరఫరా వంటి అంశాలను పరిశీలించనున్నారు.

19 సెప్టెం, 20261 min read
సీఎం విజయ్ సంచలన ప్రకటన..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
india,news

సీఎం విజయ్ సంచలన ప్రకటన..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక సంక్షేమ నిర్ణయాలను ప్రకటించారు. ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు వెల్లడించారు.

24 ఆగ, 20261 min read
Tamil Nadu : 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు.. నెలకు రూ.లక్ష అలవెన్స్! సీఎం విజయ్ సంచలన ప్రకటన
india,news,politics

Tamil Nadu : 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు.. నెలకు రూ.లక్ష అలవెన్స్! సీఎం విజయ్ సంచలన ప్రకటన

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ ప్రభుత్వ వాహనాలు కేటాయించడంతో పాటు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ కోసం నెలకు రూ.75 వేలు, వ్యక్తిగత కార్యదర్శి కోసం మరో రూ.25 వేల గ్రాంట్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అధికారపక్ష సభ్యులు స్వాగతించగా.. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించింది.

19 ఆగ, 20262 min read
33 శాతం మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి: తమిళనాడు సీఎం విజయ్
national,news,india,politics

33 శాతం మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి: తమిళనాడు సీఎం విజయ్

మహిళలకు కల్పించే రిజర్వేషన్‌ను రాయితీగా చూడకూడదని సీఎం పేర్కొన్నారు. ఇది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు

12 ఆగ, 20261 min read
విడాకుల కేసులో ట్విస్ట్.. సీఎం విజయ్ సతీమణి కీలక నిర్ణయం
news,national,entertainment

విడాకుల కేసులో ట్విస్ట్.. సీఎం విజయ్ సతీమణి కీలక నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

7 ఆగ, 20261 min read
ఉదయనిధి స్టాలిన్‌ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుంటున్న తంజావూరు పోలీసులు
national,news,politics

Udayanidhi Stalin | త్రిషపై డబుల్‌మీనింగ్ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో తమిళనాడులో ఉద్రిక్తత

సినీ నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

4 ఆగ, 20263 min read