#Dhee

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Dhee.

4 Stories

Stories tagged with #Dhee

అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!
india,national,news

అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!

మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుక్క పిల్లలను సంచుల్లో తీసుకెళ్లి ఏకంగా పంచాయత్ ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్ల దండతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.

17 సెప్టెం, 20262 min read
లైంగిక వేధింపుల కేసులో "ఢీ" షో డ్యాన్సర్ రాజు అరెస్ట్
crime,news,telangana

లైంగిక వేధింపుల కేసులో "ఢీ" షో డ్యాన్సర్ రాజు అరెస్ట్

‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్, ‘ఢీ-20’ విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని, వివిధ అవసరాల పేరుతో సుమారు రూ.12 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.

12 సెప్టెం, 20262 min read
Image Credit: Reuters
india,international,national,news

నేపాల్ వరదల్లో విషాదం.. 1,400 మందికి పైగా గల్లంతు.. భారతీయుల జాబితా విడుదల

నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 552 మంది మరణించగా.. 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. తాజాగా గల్లంతైన వారి జాబితాను విడుదల చేశారు. అయితే, నేపాల్‌లో సుమారు 320 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

28 ఆగ, 20262 min read
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఫైల్ ఫొటో)
news,telangana

పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంచాలి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నియామకాల నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు.

4 ఆగ, 20261 min read