#Drinking Water

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Drinking Water.

6 Stories

Stories tagged with #Drinking Water

30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు
andhra-pradesh,news,politics

30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతించిన సీఎం.. అనంతరం నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

31 ఆగ, 20263 min read
హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
news,telangana

హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక ప్రకటన చేసింది. బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

28 ఆగ, 20261 min read
నీటి ఎద్దడి ప్రాంతాల్లో జల్‌ జీవన్‌ పనులు వేగవంతం చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
district,andhra-pradesh,news

నీటి ఎద్దడి ప్రాంతాల్లో జల్‌ జీవన్‌ పనులు వేగవంతం చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను మరింత వేగవంతం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

4 ఆగ, 20262 min read
తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
news,telangana

తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తలసేమియా, సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్న అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని సూచించారు.

31 జులై, 20262 min read
గ్రామాభివృద్ధికి పెద్దపీట.. పోలేపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
telangana,news

గ్రామాభివృద్ధికి పెద్దపీట.. పోలేపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

27 జులై, 20261 min read
ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? ఆరోగ్య నిపుణులు చెప్పే ప్రయోజనాలు ఇవే!
health

ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? ఆరోగ్య నిపుణులు చెప్పే ప్రయోజనాలు ఇవే!

ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీకి బదులుగా ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి ఏకాగ్రత పెరగడం వరకు నీటి వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి.

8 జులై, 20262 min read