టిబెట్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
టిబెట్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మాలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం కారణంగా నేపాల్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Earthquake News.

టిబెట్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మాలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం కారణంగా నేపాల్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.

టిబెట్‌లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది.

కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భవనాలు కూలిపోవడంతో కనీసం 132 మంది మృతి చెందగా, 570 మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వేళ ఆపరేషన్ థియేటర్‌లో చోటుచేసుకున్న ఘటన అందరినీ కదిలిస్తోంది. తీవ్ర ప్రకంపనల మధ్య కూడా రోగిని సురక్షితంగా కాపాడేందుకు వైద్యులు ప్రదర్శించిన అంకితభావానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.