#El Nino

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #El Nino.

6 Stories

Stories tagged with #El Nino

చమురు ధరల మంట.. రూపాయిపై ఒత్తిడి
business,news

చమురు ధరల మంట.. రూపాయిపై ఒత్తిడి

Rupee | అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్‌ ఘర్షణ మొదలైనప్పటి నుంచి డాలర్‌తో రూపాయి విలువ సుమారు నాలుగు శాతం పతనమైంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే రూపాయి 97కు, ఆ తర్వాత 99 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని బీఎంఐ అంచనా వేసింది.

18 ఆగ, 20262 min read
నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
news,telangana,district

వరి వేయొద్దు.. ఆరుతడి పంటలే వేయండి.. రైతులకు మంత్రి కోమటిరెడ్డి సూచన

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోకి ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు.

8 ఆగ, 20262 min read
లోక్‌సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
andhra-pradesh,news

ఏపీలో ఎల్‌నినో ప్రభావంపై లోక్‌సభలో బైరెడ్డి శబరి ప్రస్తావన.. కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను నంద్యాల ఎంపీ, లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్‌సభలో ప్రస్తావించారు. జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.

6 ఆగ, 20262 min read
నిపుణుల కమిటీతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

కూరగాయల సాగును ప్రోత్సహించండి.. నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

30 జులై, 20262 min read
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
news,telangana

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గాంధీ భవన్‌లో 'ముఖాముఖి' కార్యక్రమం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలను విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులకు సూచనలు, ప్రజల వినతుల పరిష్కారంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

29 జులై, 20262 min read
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని యాదాద్రిలో వరుణ యాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
spiritual,telangana,district,news

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని యాదాద్రిలో వరుణ యాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజల ఆయురారోగ్యాలు, ప్రకృతి సమతుల్యత కోసం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

23 జులై, 20262 min read