#Erravelli Farmhouse

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Erravelli Farmhouse.

4 Stories

Stories tagged with #Erravelli Farmhouse

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి
news,politics,telangana

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి

కేసీఆర్ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను 1,000 ఎకరాలుగా పేర్కొన్న రేవంత్.. ఇప్పుడు కేసీఆర్ దంపతులకు 67.13 ఎకరాలు ఉన్నట్లు సభలో చెప్పడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ఆస్తులపై, ప్రభుత్వ పెద్దల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

17 సెప్టెం, 20262 min read
కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక
news,politics,telangana

కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను సభలో వెల్లడించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

16 సెప్టెం, 20262 min read
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర.. అసెంబ్లీలో కేసీఆర్‌పై రేవంత్‌ సంచలన ఆరోపణలు
news,politics,telangana

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర.. అసెంబ్లీలో కేసీఆర్‌పై రేవంత్‌ సంచలన ఆరోపణలు

స్పీకర్‌ను దూషించిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

9 సెప్టెం, 20261 min read
కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ ఉద్రిక్తత.. కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి యత్నం
news,politics,telangana

కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ ఉద్రిక్తత.. కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి యత్నం

గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెయ్యి డప్పులతో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు బయలుదేరడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.

8 సెప్టెం, 20261 min read