#Etela Rajender

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Etela Rajender.

4 Stories

Stories tagged with #Etela Rajender

‘భూభారతి’ కాదు.. ‘భూహారతి’.. రేవంత్ సర్కార్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

‘భూభారతి’ కాదు.. ‘భూహారతి’.. రేవంత్ సర్కార్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి విధానంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. సెక్షన్ 22A కింద వందలాది కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్లను విక్రయించలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. భూబాధితులకు మద్దతుగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

3 సెప్టెం, 20262 min read
కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం: ఈటల
news,politics,telangana

కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం: ఈటల

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కమిటీలను పార్టీ నాయకులకు కేటాయించుకోవడం సరికాదని, తెలంగాణ ఏ ఒక్కరి జాగీరు కాదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎలా ఉందో.. రేవంత్ రెడ్డి పాలన కూడా అలాగే ఉందని ఆరోపించారు.

28 ఆగ, 20262 min read
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు
news,telangana

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదలకు గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రానికి అదనపు నిధులు, మరిన్ని గ్రామీణ రహదారులు, గృహాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.

31 జులై, 20261 min read
పార్లమెంట్ వదిలి రోడ్లపై ధర్నాలా..? కాంగ్రెస్‌పై ఈటల ఆగ్రహం
news,politics,telangana

పార్లమెంట్ వదిలి రోడ్లపై ధర్నాలా..? కాంగ్రెస్‌పై ఈటల ఆగ్రహం

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రోడ్లపై ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పార్లమెంట్‌లోనేనని ఆయన స్పష్టం చేశారు.

22 జులై, 20261 min read