#Gachibowli

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gachibowli.

5 Stories

Stories tagged with #Gachibowli

హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ
news,telangana

హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.

25 సెప్టెం, 20262 min read
క్యాబ్ ఎక్కుతున్న యువతికి  బలవంతంగా ముద్దు.. చివరకు పోలీసులకు చిక్కిన సెక్యూరిటీ గార్డు
crime,news,telangana

క్యాబ్ ఎక్కుతున్న యువతికి బలవంతంగా ముద్దు.. చివరకు పోలీసులకు చిక్కిన సెక్యూరిటీ గార్డు

హైదరాబాద్‌ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ ఎక్కుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

23 సెప్టెం, 20261 min read
అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
cinema,crime,news,telangana

అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

15 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
news,telangana

హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక ప్రకటన చేసింది. బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

28 ఆగ, 20261 min read
Janavaani Image
news,telangana

గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

22 ఆగ, 20261 min read