
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Heart Attack.

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కర్నాటి ప్రతాప్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని కలిసి పరామర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కలిసి ధైర్యం చెప్పడం జరిగింది.

గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.

దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. యువకులు, క్రీడాకారులు, ఉద్యోగులు.. రాజకీయ నాయకులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా పలువురు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి ఐదు నిమిషాలు అత్యంత కీలకం. ఆ సమయంలో సరైన విధంగా CPR (Cardiopulmonary Resuscitation) చేస్తే బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.