#Indiramma Illu

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Indiramma Illu.

7 Stories

Stories tagged with #Indiramma Illu

మా నియోజకవర్గ ఇళ్లు ఇతరులకు ఎలా ఇస్తారు?..ప్రభుత్వంపై దానం నాగేందర్ ఎదురుదాడి
news,telangana,politics

మా నియోజకవర్గ ఇళ్లు ఇతరులకు ఎలా ఇస్తారు?..ప్రభుత్వంపై దానం నాగేందర్ ఎదురుదాడి

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని శాసనసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఈ విషయాన్ని మంత్రికి చెబితే ‘కూల్ కూల్’ అంటున్నారని, ప్రభుత్వ పెద్దలు కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని విమర్శించారు.

18 సెప్టెం, 20262 min read
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం జాప్యం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆపం: పొంగులేటి
telangana,news

ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం జాప్యం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆపం: పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. PMAY-G కింద కేంద్రం నుంచి ప్రతి ఇంటికి రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

22 ఆగ, 20262 min read
నిరుపేదలకు గుడ్‌న్యూస్: తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. ఆగస్టు 27 నుంచి లాటరీ
news,telangana

నిరుపేదలకు గుడ్‌న్యూస్: తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. ఆగస్టు 27 నుంచి లాటరీ

అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇళ్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియను ఆగస్టు 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతం తెలిపారు. అర్హుల తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

20 ఆగ, 20262 min read
కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు కేసులు మినహా మిగతా భూములకు బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

14 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
district,news,telangana

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

11 ఆగ, 20262 min read
వేములవాడలో ఏటీసీ భూమి పూజా కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు
news,telangana

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం.. ఆగస్టు 15న పెన్షన్లపై కీలక ప్రకటన: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

4 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక
telangana,news,district

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ గృహాల కేటాయింపు ప్రక్రియ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

27 జులై, 20262 min read