
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాని.. ‘ది ప్యారడైజ్’ టీమ్‌తో కలిసి అమ్మవారి దర్శనం
‘ది ప్యారడైజ్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.


