#Inter Board

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Inter Board.

4 Stories

Stories tagged with #Inter Board

ఇంటర్ బోర్డు కార్యాలయం (File Photo)
news,telangana,education

45 జూనియర్ కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా.. ఫేక్‌ ఫైర్‌ ఎన్‌వోసీలపై ఇంటర్‌ బోర్డు ఉక్కుపాదం

రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో వెలుగుచూసిన నకిలీ ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ (NOC) వ్యవహారంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. బోగస్‌ లేదా నకిలీ ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు సమర్పించిన 45 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.

7 ఆగ, 20261 min read
ఇంటర్ బోర్డు కార్యాలయం (ఫైల్ ఫొటో)
news,telangana,education

జూనియర్ కాలేజీల ఫేక్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు సీరియస్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్

ఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు నకిలీ ఫైర్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు (ఫైర్‌ ఎన్‌వోసీలు) సమర్పించిన ఘటనను తెలంగాణ ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో అంతర్గత విచారణను ప్రారంభించింది.

7 ఆగ, 20261 min read
Janavaani
education,jobs,news,telangana

తెలంగాణ పేదింటి విద్యార్థినులకు ఫ్రీగా పైలట్ అయ్యే అవకాశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు కమర్షియల్ పైలట్‌గా ఎదిగే అరుదైన అవకాశం లభించింది. ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా 20 నెలల ఉచిత పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.

5 ఆగ, 20261 min read
Inter Board ( File Photo)
education,news

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 వరకు అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది.

1 ఆగ, 20261 min read