#Jantar Mantar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Jantar Mantar.

10 Stories

Stories tagged with #Jantar Mantar

పోలీసులకే షాకిచ్చిన నిరసనకారిణి..జంతర్ మంతర్ వద్ద బస్సు తాళం చెవితో మహిళ పరార్!
crime,india,national,news

పోలీసులకే షాకిచ్చిన నిరసనకారిణి..జంతర్ మంతర్ వద్ద బస్సు తాళం చెవితో మహిళ పరార్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులను తరలించేందుకు సిద్ధమైన పోలీసు బస్సు డ్రైవర్‌ వద్ద నుంచి ఓ మహిళా కార్యకర్త తాళం చెవిని లాక్కొని బస్సు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5 అక్టో, 20261 min read
ఢిల్లీలో ఉద్రిక్తత..11 మెట్రో స్టేషన్లు మూసివేత
india,national,news

ఢిల్లీలో ఉద్రిక్తత..11 మెట్రో స్టేషన్లు మూసివేత

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

2 అక్టో, 20262 min read
కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
india,national,news

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.

11 ఆగ, 20261 min read
Social Media Image
india,national,opinion,crime,news

జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా?.. కేంద్రాన్ని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా కొనసాగించడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల పేరుతో నగరాన్ని బందీగా మార్చడం సరికాదని శుక్రవారం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

7 ఆగ, 20261 min read
Jantar Mantar protest | జంతర్‌మంతర్‌ నిరసనలపై దర్యాప్తు ముమ్మరం.. విదేశీ ఫండింగ్‌పై ఆరా..!
national,news

Jantar Mantar protest | జంతర్‌మంతర్‌ నిరసనలపై దర్యాప్తు ముమ్మరం.. విదేశీ ఫండింగ్‌పై ఆరా..!

Jantar Mantar protest | జంతర్‌మంతర్‌లో జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఈ నిరసనలకు విదేశీ నిధులు అందాయా? నిధులు ఏ మార్గాల ద్వారా సమీకరించారు? అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నాయి.

2 ఆగ, 20262 min read
Janavaani Image
national,news

నన్నే కాదు.. నా తల్లినీ దూషించారు, అయినా ‘ఆ పిల్లల్ని క్షమిస్తున్నా’..ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం

ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై, తన స్వర్గీయ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వారిని శిక్షించడం కంటే తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

1 ఆగ, 20261 min read
AI Generated Image
national,india,crime,news

జంతర్‌మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు నమోదు

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిర్వహించిన పేపర్ లీక్ నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నోయిడాకు చెందిన 25 ఏళ్ల రుచికా సింగ్‌పై కేసు నమోదైంది. నోయిడా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించారు.

31 జులై, 20261 min read
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్
national,news,telangana

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నాయకులు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు

28 జులై, 20261 min read
రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
telangana,national,news

రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.

28 జులై, 20261 min read
రైల్వే రాయితీలు, పెన్షన్ కోసం జంతర్ మంతర్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన
national,news,telangana

రైల్వే రాయితీలు, పెన్షన్ కోసం జంతర్ మంతర్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. "ఛలో పార్లమెంట్" పిలుపుతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పాత్రికేయులు కేంద్ర ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

27 జులై, 20262 min read