#Kukatpally

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Kukatpally.

5 Stories

Stories tagged with #Kukatpally

మీ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త.. లేదంటే ఆస్తి సీజ్!.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
crime,news,telangana

మీ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త.. లేదంటే ఆస్తి సీజ్!.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని సర్వీస్‌ అపార్ట్‌మెంట్లపై సైబరాబాద్‌ పోలీసులు నిఘా పెంచారు. పేకాట, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అపార్ట్‌మెంట్లను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దెదారుల వివరాలు, గుర్తింపు పత్రాలు, బస ఉద్దేశం వంటి సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రాపర్టీ ఓనర్లకు సూచించారు. నిబంధనలు పాటించకపోతే కేసులతో పాటు ఆస్తుల సీజ్‌కు కూడా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

1 అక్టో, 20262 min read
Social Media Image
news,telangana

నేపాల్ వరదల్లో హైదరాబాదీ కుటుంబం గల్లంతు.. రంగంలోకి తెలంగాణ సర్కార్!

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు గల్లంతయ్యారు. శ్రీధర్ అవ్వారి, దీప్తి, అభినవ్‌ల ఆచూకీ రెండు రోజులుగా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి, నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తూ వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

29 ఆగ, 20261 min read
కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు కేసులు మినహా మిగతా భూములకు బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

14 ఆగ, 20262 min read
బోనాల సందర్భంగా సైబరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు మూసివేత
district,news,telangana

బోనాల సందర్భంగా సైబరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు మూసివేత

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించింది.

7 ఆగ, 20261 min read
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు.. ఒక్కరోజే 42 వినతులు
telangana,news

రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు.. ఒక్కరోజే 42 వినతులు

మూసాపేట–కూకట్‌పల్లి మధ్య ఉన్న సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 42 ఫిర్యాదులు అందగా, వాటిని హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ పరిశీలించి సంబంధిత అధికారులకు చర్యల కోసం పంపించారు.

27 జులై, 20262 min read