
‘తెల్ల కాగితం’ సినిమా రివ్యూ: యూత్‌ను టార్గెట్ చేసిన ఈ ప్రేమకథ ఎలా ఉంది?
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుక్త వయసులో ప్రేమలో పడిన ఓ జంట తొందరపాటులో చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.



