#Peddapalli Mp

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Peddapalli Mp.

5 Stories

Stories tagged with #Peddapalli Mp

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన
news,telangana

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన

ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

30 సెప్టెం, 20261 min read
ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్ సింగ్‌కు వినతిపత్రం అందజేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
district,news,telangana

ఎన్టీపీసీ విస్తరణలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి.. సంస్థ చైర్మన్‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి

రామగుండం ప్రాంత ప్రజల సమస్యలు, స్థానిక యువతకు ఉద్యోగాలు, కార్మికుల సంక్షేమ అంశాలపై ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ కలిశారు. రామగుండంలో చేపడుతున్న 800*3 మెగావాట్ల ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

5 ఆగ, 20262 min read
15 ఏళ్ల బాలికపై ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికే మచ్చ.. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
news,telangana

15 ఏళ్ల బాలికపై ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికే మచ్చ.. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

15 ఏళ్ల బాలికపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

4 ఆగ, 20261 min read
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
news,technology,district

ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చించాలి: కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకులు, నిరుద్యోగంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

29 జులై, 20261 min read
తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
news,telangana

తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2తో పాటు ఆర్‌కేపీ మైన్స్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలంగాణ శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ&ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

28 జులై, 20261 min read