
కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rajya Sabha.

కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.

పెట్రోలియం, సహజవాయువు రంగానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. పార్లమెంట్ అనెక్స్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరై పలు సూచనలు చేశారు.

రాజ్యసభలో 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'పై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. జాతీయ చిహ్నాల పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తూ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు. అలాగే బీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించనుంది. ఈ మేరకు అసెంబ్లీ, శాసనమండలిలో ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.