
తోబుట్టువుల బంధం ఎంతో విలువైనది..రక్షాబంధన్ వేళ మహేశ్‌బాబుకు మంజుల ఎమోషనల్ పోస్ట్
రక్షాబంధన్ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరి, నటి, నిర్మాత మంజుల ఘట్టమనేని భావోద్వేగ పోస్ట్ చేశారు. తోబుట్టువుల బంధం జీవితంలో లభించే అత్యంత విలువైన బహుమతుల్లో ఒకటని పేర్కొంటూ.. మహేశ్‌బాబును ప్రత్యేకంగా ట్యాగ్ చేశారు.



