#Shivraj Singh Chouhan

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Shivraj Singh Chouhan.

4 Stories

Stories tagged with #Shivraj Singh Chouhan

కేంద్రమంత్రి  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌‌కు వినతిపత్రం అందజేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
news,telangana

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ను కోరిన ఎంపీ మల్లు రవి, మంత్రి పొంగులేటి

తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ్‌ (PMAY-G) కింద 11.56 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ఎంపీ మల్లు రవి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కోరారు.

12 ఆగ, 20261 min read
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు
news,telangana

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదలకు గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రానికి అదనపు నిధులు, మరిన్ని గ్రామీణ రహదారులు, గృహాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.

31 జులై, 20261 min read
ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కోచింగ్ మాఫియా? హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కోచింగ్ మాఫియా? హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించిన ఆయన, గతంలో గ్లోబరీనా వంటి సంస్థలపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ అక్రమాలు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించాయని విమర్శించారు.

28 జులై, 20262 min read
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయించండి.. శివరాజ్ సింగ్ చౌహాన్‌‌ను కోరిన సీఎం రేవంత్
news,telangana

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయించండి.. శివరాజ్ సింగ్ చౌహాన్‌‌ను కోరిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) 2.0 కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను కేటాయించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

28 జులై, 20261 min read