#Sugar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sugar.

4 Stories

Stories tagged with #Sugar

Ai Image
lifestyle

వేడి వేడి అన్నం తింటున్నారా? కాస్త చల్లార్చి తింటే బ్లడ్ షుగర్‌పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వండిన అన్నాన్ని చల్లార్చి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ పెరుగుదల, గట్ హెల్త్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు. అన్నాన్ని సురక్షితంగా నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం.

23 సెప్టెం, 20262 min read
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పండుగల వేళ ధరల మంట..!
business,national,news

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పండుగల వేళ ధరల మంట..!

Price Hike | దేశవ్యాప్తంగా ఓ వైపు పండుగల సీజన్‌ మొదలైంది. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బలహీన నైరుతి రుతుపవనాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, నిల్వదారుల అక్రమ నిల్వలు కలిసి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి.

4 ఆగ, 20262 min read
చెరకు ఉత్పత్తి రెట్టింపు లక్ష్యం.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
news,telangana

చెరకు ఉత్పత్తి రెట్టింపు లక్ష్యం.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచి చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ప్రోత్సాహక విధానాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

30 జులై, 20262 min read
మీ పిల్లలు చిప్స్, బర్గర్లు తెగ తింటున్నారా? ప్రభుత్వం సిద్ధం చేస్తున్న 'మాస్టర్ ప్లాన్' ఇదే!
business,news

మీ పిల్లలు చిప్స్, బర్గర్లు తెగ తింటున్నారా? ప్రభుత్వం సిద్ధం చేస్తున్న 'మాస్టర్ ప్లాన్' ఇదే!

దేశంలో పిల్లల్లో ఊబకాయం, ప్రీ-డయాబెటిస్‌, అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జంక్‌ఫుడ్‌, చక్కెర పానీయాలపై ప్రత్యేకంగా హెల్త్‌ ట్యాక్స్‌ విధించాలని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ధరలు పెంచడం వల్ల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని సూచించింది.

26 జులై, 20262 min read