#Tarun

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Tarun.

5 Stories

Stories tagged with #Tarun

వందే భారత్ రైల్లో హీరోయిన్ ఫుడ్ రివ్యూ.. 'సఖియా' వీడియో వైరల్
cinema,indian-railway,news,national,entertainment

వందే భారత్ రైల్లో హీరోయిన్ ఫుడ్ రివ్యూ.. 'సఖియా' వీడియో వైరల్

తెలుగులో ‘సఖియా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నౌహీద్ సైరసి మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై నుంచి గోవాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆమె.. 8 గంటల జర్నీలో రైల్వే శాఖ అందించిన ఆహారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డెజర్ట్ వరకు తనకు అందించిన ఫుడ్‌ను వీడియోలో చూపించడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

24 సెప్టెం, 20262 min read
తరుణ్ భాస్కర్‌–ఈషా రెబ్బా పెళ్లి పుకార్లకు బలం.. వైరల్‌గా మారిన వినాయక చవితి ఫొటో!
cinema,entertainment,news

తరుణ్ భాస్కర్‌–ఈషా రెబ్బా పెళ్లి పుకార్లకు బలం.. వైరల్‌గా మారిన వినాయక చవితి ఫొటో!

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను తరుణ్ భాస్కర్‌ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.

14 సెప్టెం, 20262 min read
శబరిమలలో ఇకపై  సినిమా షూటింగ్‌లు చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు
cinema,news,india,spiritual

శబరిమలలో ఇకపై సినిమా షూటింగ్‌లు చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

శబరిమల ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లకు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరించింది. శబరిమలతో పాటు పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలోనూ చిత్రీకరణలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

18 ఆగ, 20262 min read
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బిగ్ షాక్..
national,news

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బిగ్ షాక్..

తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2013 లైంగిక దాడి కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును రద్దు చేసి తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. శిక్షపై ప్రత్యేకంగా విచారణ జరగనుంది.

6 ఆగ, 20262 min read
ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి సుమంత్ తప్పు చేశాడా?
cinema,entertainment

ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి సుమంత్ తప్పు చేశాడా?

కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో సరైనవిగా అనిపించినా.. కాలం గడిచాక మాత్రం అదే నిర్ణయం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు హీరో సుమంత్ కూడా అలాంటి విషయాన్నే బయటపెట్టాడు. తన కెరీర్‌ను మార్చేసే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలను తానే వదులుకున్నానని, వాటిలో ఒక సినిమా చేయకపోవడం ఇప్పటికీ బాధగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

29 జులై, 20261 min read