#Telangana Investments

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Investments.

4 Stories

Stories tagged with #Telangana Investments

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!
news,technology,telangana

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకానుంది. టీసీఎస్‌ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్‌, భాగస్వామ్య సంస్థలతో కలిసి రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి.

5 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!
news,telangana

హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!

హైదరాబాద్‌ భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ రూ.1,386 కోట్లకు విక్రయమై.. నగర భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది.

22 ఆగ, 20262 min read
Social Media Image
news,telangana

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..10 రోజుల షెడ్యూల్ ఇదే

తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడం, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 20 నుంచి 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్న సీఎం.. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, గ్లోబల్ సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం కానున్నారు.

19 ఆగ, 20262 min read
ఫార్చ్యూన్-500 కంపెనీలే లక్ష్యం.. తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి భారీ విజన్
news,telangana

ఫార్చ్యూన్-500 కంపెనీలే లక్ష్యం.. తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి భారీ విజన్

దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్చ్యూన్-500 కంపెనీలను 'భారత్ ఫ్యూచర్ సిటీ'కి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌కు తావులేదని, ప్రభుత్వం మారినా పెట్టుబడిదారులకు ఇచ్చే హామీలు మారవని స్పష్టం చేశారు.

31 జులై, 20262 min read