
దేవుడిగా గాంధీజీ..ఇక్కడ బాపూజీకి నిత్య పూజలు
సాధారణంగా దేవుళ్లకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తుంటాం. అయితే స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మా గాంధీకి కూడా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్న ప్రాంతం తెలంగాణలో ఉంది.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Tourism.

సాధారణంగా దేవుళ్లకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తుంటాం. అయితే స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మా గాంధీకి కూడా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్న ప్రాంతం తెలంగాణలో ఉంది.

హైదరాబాద్ నగరంలో పర్యాటకులకు మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి రానుంది. చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGTDC) ఆధ్వర్యంలో మరో రెండు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కమిషనర్ తదితరులు మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారికి ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఒక సరికొత్త హోమ్‌స్టే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా స్థానికులు తమ ఇళ్లను పర్యాటకుల బసకు అందుబాటులో ఉంచి అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పించనుంది.

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ చారిత్రక నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌కు కేవలం 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ వీకెండ్ ట్రిప్‌కు అద్భుతమైన ప్రదేశం. పచ్చని కొండలు, దట్టమైన అడవులు, ట్రెక్కింగ్, ఆలయాలు, సరస్సులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఈ హిల్ స్టేషన్ విశేషాలు తెలుసుకోండి.