
WhatsApp New Features: వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్లు..ఇక చాటింగ్‌లోనే ఏఐ సాయం!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం పలు కొత్త AI ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ AI సాయం పొందొచ్చు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Whatsapp.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం పలు కొత్త AI ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ AI సాయం పొందొచ్చు.

యాక్సిడెంట్ చేయించి నా భర్తను చంపించు.. లేదంటే నేనే చస్తా అంటూ ప్రియుడితో ఓ భార్య చేసిన చాటింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో భర్తను చంపేందుకు ఆమె చేసిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. మరికొందరి ఖాతాలు ఐతే అండర్ రివ్యూ లోకి వెళ్లడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీట్ ప్రశ్నపత్నం లీక్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా.. పేపర్ లీక్‌లకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ నిర్వహించిన ఎల్ఎల్‌బీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకవ్వడం మరోసారి పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

దేశంలో వరుసగా పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ మరో పేపర్ లీక్ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో నిర్వహించిన పీజీ మెడికల్ పరీక్ష జరుగుతుండగానే ప్రశ్నాపత్రం ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ కావడం కలకలం రేపింది. అయితే ఇది "పేపర్ లీక్ కాదు" అని అధికారులు చెబుతున్నప్పటికీ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం షాకిచ్చింది. సమన్లు జారీ చేసింది. డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారుల ప్రైవసీ మరింత బలపడనుంది. ఇకపై కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే మీ మొబైల్ నంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు.