#Woman Murder

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Woman Murder.

6 Stories

Stories tagged with #Woman Murder

హైదరాబాద్‌లో ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. ప్రియుడిపై పోలీసుల అనుమానం
crime,news,telangana

హైదరాబాద్‌లో ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. ప్రియుడిపై పోలీసుల అనుమానం

హైదరాబాద్‌ ఎస్ఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో మహిళ హత్య కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్‌లో దిగిన శిరీష గదిలో రక్తపు గాయాలతో మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమెతో వచ్చిన శ్రీనివాస్‌ అక్కడి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

29 సెప్టెం, 20262 min read
Social Media Image
crime,news,telangana

“పెళ్లి చేసుకుంటావా.. ఫొటోలు,వీడియోలు బయటపెట్టనా?”.. ప్రియురాలి బెదిరింపులతో ప్రియుడు దారుణ నిర్ణయం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి.. ఆ తర్వాత పెళ్లి మాట దాటవేయడంతో ప్రియురాలు ఒత్తిడి పెంచింది. అంతేకాదు, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బెదిరించింది. పరువు పోతుందనే భయంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన ప్రియుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

12 సెప్టెం, 20262 min read
Social Media Image
national,news,india

యాక్సిడెంట్ కాదు.. పక్కా ప్లాన్‌తో హత్య! యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్

గుజరాత్‌లో 26 రోజుల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. బైక్ ప్రమాదంలో యువతి మృతి చెందిందని భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. అది ప్రమాదం కాదని, పరువు కోసం తండ్రి, సోదరుడు కలిసి పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తేలింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

9 సెప్టెం, 20262 min read
కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?
crime,telangana,news

కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

25 ఆగ, 20262 min read
మహిళను హత్య చేసి.. శరీర భాగాలతో బిర్యానీ! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
crime,india,news

మహిళను హత్య చేసి.. శరీర భాగాలతో బిర్యానీ! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

చెన్నైలో వెలుగుచూసిన దారుణ హత్య కేసు పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఓ మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల ఇంట్లో బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు లభించడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

23 ఆగ, 20261 min read
పల్నాడులో దారుణం: యువతిని హత్య చేసి మృతదేహానికి నిప్పు పెట్టిన ప్రియుడు
crime,news,andhra-pradesh

పల్నాడులో దారుణం: యువతిని హత్య చేసి మృతదేహానికి నిప్పు పెట్టిన ప్రియుడు

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో హసీనా అనే యువతిని ప్రియుడు బాలసైదులు కత్తితో హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

10 ఆగ, 20262 min read