జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, నైపుణ్యాలు, వ్యాపారం, సంపాదన, ప్రణాళికలకు కారకుడిగా పరిగణిస్తారు. సెప్టెంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు బుధుడు తులా రాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
Saturn Aspect | గ్రహాల రాశి మార్పులు, వాటి దృష్టి ఆధారంగా జ్యోతిష్యంలో వివిధ యోగాలు ఏర్పడుతాయి. గ్రహాల కలయికతో కొన్ని సందర్భాల్లో శుభ యోగాలు, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు.
Samasaptak Yogam | వేద జ్యోతిష్యంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా.. శనిని కర్మ, న్యాయానికి కారకుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. వీరిద్దరి స్వభావాల్లో భారీగా తేడాలు ఉండడంతో శత్రుగ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడో స్థానంలో ఉన్నప్పుడు సమసప్తక యోగం ఏర్పడుతుంది.
Mars Transit 2026 | జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన సమయంలో.. ఆ గ్రహం ప్రభావం ఆయా రాశులపై భిన్నంగా ఉంటుంది. కుజుడు శుక్రవారం కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. కర్కాటకరాశికి చంద్రుడు అధిపతి. దీంతో కర్కాటకంలో కుజుడి సంచారం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆగస్టు 1న కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గోచారం అన్ని రాశులపై ప్రభావం చూపనున్నప్పటికీ, ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఆర్థిక పురోగతి, కెరీర్‌లో అవకాశాలు, కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు కలిగే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహాల్లో ఒకటిగా భావించే శుక్రుడు రేపు (ఆగస్టు 1) కీలక రాశి మార్పు చేయనున్నాడు. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు.