Upcoming-releases

Upcoming-releases విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Upcoming-releases

9 మంది స్టార్ డైరెక్టర్ల చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ రిలీజ్!
cinema,entertainment,news

9 మంది స్టార్ డైరెక్టర్ల చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ రిలీజ్!

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు కలిసి విడుదల చేశారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

6 అక్టో, 20262 min read
వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌
cinema,entertainment,news

వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. యాక్షన్, వయలెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ ఎలివేషన్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.

5 అక్టో, 20262 min read
వెంకటేశ్ అభిమానులకు షాక్.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ వాయిదా!
cinema,entertainment,news

వెంకటేశ్ అభిమానులకు షాక్.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ వాయిదా!

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని తుది దశ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

5 అక్టో, 20261 min read
AIతో మహిళను అవమానిస్తారా? చుట్టమల్లె సాంగ్ మార్ఫింగ్ వీడియోపై తారక్ ఆగ్రహం
news,cinema,entertainment

AIతో మహిళను అవమానిస్తారా? చుట్టమల్లె సాంగ్ మార్ఫింగ్ వీడియోపై తారక్ ఆగ్రహం

‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాట పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. AIని దుర్వినియోగం చేసి మహిళను అవమానకరంగా చూపించడాన్ని ఖండించిన ఆయన.. వీడియోను రూపొందించిన వారితో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

3 అక్టో, 20262 min read
‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. త్రివిక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్
cinema,entertainment

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. త్రివిక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. గతంలో తెలుగు విడుదలకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించిన ఈ సినిమా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అదే రోజున విడుదల కానున్న త్రివిక్రమ్ చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ తో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

2 అక్టో, 20262 min read
మైసూరులో రజనీకాంత్ సందడి..ఆటోలో వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రజనీకాంత్
cinema,entertainment,news,india

మైసూరులో రజనీకాంత్ సందడి..ఆటోలో వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మైసూరులో సందడి చేశారు. ధర్మాన్ సినిమా షూటింగ్‌లో భాగంగా నగరంలో ఉన్న ఆయన మంగళవారం ఆటోలో షూటింగ్‌ సెట్‌కు చేరుకున్నారు. అనంతరం చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నారు. రజనీకాంత్‌ను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

1 అక్టో, 20261 min read
AI Genarated Image
cinema,entertainment,news

ప్రభాస్ సినిమా టికెట్ దొరకలేదని..ఏకంగా ఓ థియేటర్ కొనేశాడు.. ప్రభాస్ అభిమాని కథ వైరల్

ప్రభాస్‌పై ఉన్న అభిమానం ఓ వ్యక్తిని ఏకంగా థియేటర్ ఓనర్‌గా మార్చింది. ‘మిర్చి’ సినిమా సమయంలో టికెట్ దొరకకపోవడంతో ఎప్పటికైనా ఆ థియేటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు.. తన మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం తాను నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమాను అదే థియేటర్‌లో విడుదల చేస్తున్నారు.

1 అక్టో, 20262 min read
రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
cinema,entertainment,news

రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘జైలర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బిందాస్‌’ లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా రజనీకాంత్‌ కూడా కాసేపు కనిపించి సందడి చేశారు.

30 సెప్టెం, 20262 min read
ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
cinema,entertainment,news

ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్

దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

24 సెప్టెం, 20261 min read
నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!
cinema,entertainment,news

నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. రాజకీయ ప్రస్తావనలు, వివాదాస్పద డైలాగులు, హింసాత్మక సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులను సూచించినట్లు సమాచారం. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా దూసుకెళ్తోంది. నైజాంలో బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

22 సెప్టెం, 20262 min read
ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ మాస్ స్టెప్పులు..‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రెడీ
cinema,entertainment,news

ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ మాస్ స్టెప్పులు..‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రెడీ

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మూవీ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫోక్ టచ్‌తో సాగే ఈ మాస్ సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు.

21 సెప్టెం, 20261 min read
తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
cinema,entertainment,news

తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్యాంబ్లింగ్, డ్రగ్స్, మనీ హైస్ట్ నేపథ్యంలో సాగుతున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

19 సెప్టెం, 20261 min read
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ విడుదల
cinema,entertainment,news

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ విడుదల

దివంగత నటుడు ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ‘ఆస్మాన్’ మూవీ టీజర్ విడుదలైంది. మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇంటెన్స్ యాక్షన్, ఆసక్తికరమైన విజువల్స్, ఫాంటసీ థ్రిల్లర్ అంశాలతో టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

17 సెప్టెం, 20262 min read
బాహుబలి తర్వాత మరో ఐకానిక్ రోల్‌లో రమ్యకృష్ణ.. కమలరెడ్డిగా పవర్‌ఫుల్ లుక్
cinema,entertainment,news

బాహుబలి తర్వాత మరో ఐకానిక్ రోల్‌లో రమ్యకృష్ణ.. కమలరెడ్డిగా పవర్‌ఫుల్ లుక్

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'డేవిడ్ రెడ్డి’లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ఆమె కత్తి పట్టుకుని రక్తపు మరకలతో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

15 సెప్టెం, 20261 min read
Social Media Image
cinema,entertainment,news

హిందీలో సంచలనం.. ఇప్పుడు తెలుగులో ‘హనుమాన్ అంశ్’

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీలో రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

11 సెప్టెం, 20261 min read
పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు.. ‘క్రేజీ కళ్యాణం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో అదిరిపోయిందిగా!
cinema,entertainment,news

పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు.. ‘క్రేజీ కళ్యాణం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో అదిరిపోయిందిగా!

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘కాకా ధూమ్ ధమాకా’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి కూతురు గెటప్‌లో అనుపమ వేసిన మాస్ స్టెప్పులు ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

10 సెప్టెం, 20261 min read
బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌
cinema,entertainment,news

బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’ టీజర్‌ విడుదలైంది. 19వ శతాబ్దపు బ్రిటిష్‌ పాలన, ప్రజల కష్టాలు, ఆహార సంక్షోభం, తిరుగుబాటు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. టీజర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, విజయ్‌ లుక్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

9 సెప్టెం, 20262 min read
భారతీయ సిని చరిత్రలోనే అతిపెద్ద టైటిల్ తో సినిమా .. ‘ఆ నలుగురు’ డైరెక్టర్ ప్రయోగం
cinema,entertainment,news

భారతీయ సిని చరిత్రలోనే అతిపెద్ద టైటిల్ తో సినిమా .. ‘ఆ నలుగురు’ డైరెక్టర్ ప్రయోగం

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే లెంగ్తీ టైటిల్‌తో 'ఆ న‌లుగురు' డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్థ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ టైటిల్‌తో సినిమా.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతుంది.

5 సెప్టెం, 20262 min read
AI Image
cinema,entertainment,news

ఫ్యాన్స్ కోసం ‘ది ప్యారడైజ్’ స్పెషల్ జాకెట్..ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

3 సెప్టెం, 20262 min read
డల్లాస్‌లో దుమ్మురేపిన తెలంగాణ జానపదం.. నానితో కలిసి అనిరుధ్ మాస్ స్టెప్పులు!
cinema,entertainment

డల్లాస్‌లో దుమ్మురేపిన తెలంగాణ జానపదం.. నానితో కలిసి అనిరుధ్ మాస్ స్టెప్పులు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ‘ఏషనాగుల కట్టమీద’ తెలంగాణ జానపద గీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను విడుదల చేయగా.. నాని స్వయంగా పాల్గొని అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

29 ఆగ, 20262 min read
Image Credit : RKD Studios
cinema,news,entertainment

పెద్దమ్మ చూస్తుంది రా!.. ‘మహాకాళి’ టీజర్‌తో పెరిగిన అంచనాలు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు.

24 ఆగ, 20262 min read
Social Media Image
cinema,news,entertainment

‘కాకా’గా మెగాస్టార్..చిరంజీవి మాస్‌ అవతార్‌కు ఫిదా!

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. హాస్యం, మిస్టరీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో రూపొందించిన ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచింది.

22 ఆగ, 20261 min read
Image Credit: KVN PRODUCTIONS
cinema,entertainment,news

చిరంజీవి ఫ్యాన్స్‌కు మాస్ కిక్కు.. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

22 ఆగ, 20262 min read
Social Media Image
cinema,entertainment,news

హారర్‌మూవీకి నిత్యా మీనన్‌ మళ్లీ ఓకే.. 11 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

సీనియర్‌ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పిందంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టబోతున్నారు. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఓ హారర్‌ ఫాంటసీ మూవీతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా నటించడంతో పాటు కథను అందిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

17 ఆగ, 20262 min read
‘మల్లెపూల పల్లకి’తో మార్మోగిన రవి తేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీస్ ఈవెంట్..
cinema,entertainment

‘మల్లెపూల పల్లకి’తో మార్మోగిన రవి తేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీస్ ఈవెంట్..

రవి తేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ భక్తి పాటను లాంచ్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది

16 ఆగ, 20262 min read
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్..‘మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి!
cinema,entertainment,news

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్..‘మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ‘చిరు లీక్స్’తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 158వ చిత్రానికి ‘కదిరి’ అనే టైటిల్‌ను అనుకోకుండా లీక్ చేశారు. అంతేకాదు, ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

12 ఆగ, 20261 min read
Social Media Image
cinema,news

రవితేజ ‘ఇరుముడి’ కథ ఇదే.. శబరిమలతో సంబంధం లేదన్న డైరెక్టర్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా శబరిమల నేపథ్యంలో తెరకెక్కలేదని దర్శకుడు స్పష్టం చేశారు.

11 ఆగ, 20262 min read
‘స్లమ్ డాగ్’లో టబు మాస్ ఇంట్రో..  గ్లింప్స్ వైరల్
entertainment,cinema

‘స్లమ్ డాగ్’లో టబు మాస్ ఇంట్రో.. గ్లింప్స్ వైరల్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో టబు పోషిస్తున్న గౌరి హెగ్డే పాత్ర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ ఇంట్రోతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

10 ఆగ, 20263 min read
Nani Instagram
cinema,entertainment,videos

ఊరమాస్ యాక్షన్‌తో నాని విజృంభణ..'ది ప్యారడైజ్' టీజర్ అదుర్స్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్. ఈరోజు విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

6 ఆగ, 20262 min read
Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు
cinema,entertainment

Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు

రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఎంపికను ప్రశంసిస్తుండగా, మరికొందరు గతంలో సీత పాత్ర పోషించిన నటీమణులతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.

1 ఆగ, 20262 min read