Higher-education

Higher-education విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Higher-education

జేఈఈ మెయిన్‌ 2027 షెడ్యూల్‌ వచ్చేసింది.. జనవరి 22 నుంచే పరీక్షలు!
education,national,news,telangana,andhra-pradesh

జేఈఈ మెయిన్‌ 2027 షెడ్యూల్‌ వచ్చేసింది.. జనవరి 22 నుంచే పరీక్షలు!

NTA Exam Schedule: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్‌ 2027 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

17 సెప్టెం, 20261 min read
ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ
education,news,telangana

ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

5 సెప్టెం, 20262 min read
పోటీ పరీక్షల అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఉచితంగా చదువుకునే చోటు!
education,news,telangana

పోటీ పరీక్షల అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఉచితంగా చదువుకునే చోటు!

సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఓ మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఖరీదైన కోచింగ్‌ సెంటర్లు, స్టడీ మెటీరియల్‌ కోసం అదనపు ఖర్చులు లేకుండానే ప్రామాణిక సమాచారాన్ని చదువుకునేందుకు ‘నాలెడ్జ్ కార్నర్’ ఏర్పాటు చేశారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పలు కీలక పుస్తకాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ గదిలో ఉచితంగా చదువుకునే సదుపాయం కల్పించారు.

20 ఆగ, 20262 min read
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!
telangana,technology,education,news

స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!

ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి

19 ఆగ, 20263 min read
మీ ర్యాంక్‌కు ఏ కాలేజీ దక్కింది?.. AP EAMCET సీట్‌ అలాట్‌మెంట్‌ చెక్‌ చేయండిలా!
andhra-pradesh,education,news

మీ ర్యాంక్‌కు ఏ కాలేజీ దక్కింది?.. AP EAMCET సీట్‌ అలాట్‌మెంట్‌ చెక్‌ చేయండిలా!

AP EAMCET 2026 ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ఫేజ్‌-1 సీటు అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. cap.apcfss.inలో విద్యార్థులు తమ లాగిన్‌ వివరాలతో సీటు కేటాయింపు వివరాలు చెక్‌ చేసుకోవచ్చు. సీటు పొందిన వారు ఆగస్టు 15లోగా కాలేజీలో రిపోర్ట్‌ చేయాలి.

10 ఆగ, 20262 min read
వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పెషల్‌, స్పాట్‌ కౌన్సెలింగ్.. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ కీలక ప్రకటన
andhra-pradesh,agriculture,district,news,education

వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పెషల్‌, స్పాట్‌ కౌన్సెలింగ్.. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ కీలక ప్రకటన

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులతో పాటు మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పెషల్‌ కేటగిరి, మాన్యువల్‌ మాప్‌అప్‌, చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డా. ఎ. మణి తెలిపారు.

4 ఆగ, 20261 min read
ప్రతీకాత్మక చిత్రం
education,news,telangana

ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పెరుగుతున్న క్రేజ్.. రికార్డు స్థాయిలో 85,453 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరారు. గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయని ఇంటర్ బోర్డు తెలిపింది.

3 ఆగ, 20262 min read
ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా..  భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్
education,technology

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా.. భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది శుభవార్త. భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను బోధించే B.Sc Agritech (Hons.) కోర్సు ఇప్పుడు విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.

24 జులై, 20262 min read
ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు
telangana,jobs,education,news,technology

ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం. తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.

17 జులై, 20263 min read