#24 Carat Gold

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #24 Carat Gold.

5 Stories

Stories tagged with #24 Carat Gold

బంగారం ధరలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు
business,india,national,news

బంగారం ధరలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు

అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గి కిలోకు రూ.2.50 లక్షలకు చేరాయి.

21 సెప్టెం, 20261 min read
Gold Silver Rates: రెండో రోజూ పైపైకి.. బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల
business,india,news,telangana,andhra-pradesh

Gold Silver Rates: రెండో రోజూ పైపైకి.. బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల

కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ ప్రకారం ఢిల్లీ, ముంబై మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,420 మేర పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది.

19 సెప్టెం, 20261 min read
24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం
news,spiritual,telangana

హైదరాబాద్ లో బంగారం,అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య

హైదరాబాద్‌ బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత ప్రతిమను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

15 సెప్టెం, 20261 min read
బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.10,400 తగ్గుదల
business,news

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.10,400 తగ్గుదల

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగగా.. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

9 సెప్టెం, 20262 min read
భగ్గుమన్న బంగారం ధర..  ఒక్కరోజులోనే తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
business,news,telangana

భగ్గుమన్న బంగారం ధర.. ఒక్కరోజులోనే తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన పసిడి రేట్లు సెప్టెంబర్ 3న ఒక్కరోజే రూ.3 వేలకుపైగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.55 లక్షలు దాటింది.

3 సెప్టెం, 20261 min read