#Andhra Pradesh Government

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Andhra Pradesh Government.

6 Stories

Stories tagged with #Andhra Pradesh Government

కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు భారీ ఊరట.. సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం
andhra-pradesh,crime,news

కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు భారీ ఊరట.. సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో గతంలో సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే తిరిగి సర్వీసులోకి తీసుకుంటూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేతతో వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు ముగిసినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

3 సెప్టెం, 20262 min read
30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు
andhra-pradesh,news,politics

30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతించిన సీఎం.. అనంతరం నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

31 ఆగ, 20263 min read
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ హోదా.. కీలక పదవిలో నియామకం
andhra-pradesh,news

పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ హోదా.. కీలక పదవిలో నియామకం

జనసేన ఎమ్మెల్సీ నాగబాబును ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది.

17 ఆగ, 20262 min read
యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్
andhra-pradesh,district,news

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

15 ఆగ, 20262 min read
గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 300 వాహనాలు ప్రారంభం, అధునాతన ఫీచర్లు ఇవే
andhra-pradesh,health,news

గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 300 వాహనాలు ప్రారంభం, అధునాతన ఫీచర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో భాగంగా అత్యాధునిక అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 500 వాహనాల్లో తొలి విడతగా 300 వాహనాలను ప్రారంభించనున్నారు.

11 ఆగ, 20262 min read
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
andhra-pradesh,news

ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

10 ఆగ, 20262 min read