Stories tagged with #Banki

national,india,news
అడవి పందితో రెండు గంటలు పోరాడిన బాలుడు.. ఒడిశాలో షాకింగ్ ఘటన
ఒడిశాలోని కటక్ జిల్లా బంకీ సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాలువలో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. భయపడకుండా బాలుడు దాదాపు రెండు గంటల పాటు దానితో పోరాడినట్లు సమాచారం. చివరకు అక్కడికి చేరుకున్న స్థానికులు బాలుడిని అడవి పంది నుంచి కాపాడారు.

jobs,news,telangana,andhra-pradesh
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

news,district,telangana

news,special-stories,business
PhonePe లో కొత్త సేవలు.. రోజుకు రూ.100తో RD, యాప్‌లోనే FD పెట్టుబడులు!
చాలా మంది పెట్టుబడులు పెట్టాలని భావించినప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, ఏ పథకం సురక్షితం అనే సందేహాలతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే వినియోగదారుల కోసం కొత్తగా డైలీ రికరింగ్ డిపాజిట్ (RD), డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలను ప్రారంభించింది.

news,telangana

news,national,india