Stories tagged with #Chennai Love Story

cinema,entertainment

cinema,entertainment,news
ఇండియాలో స్పైడర్ మ్యాన్ రికార్డులు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే ఫ్యూజులు అవుట్..!
హాలీవుడ్ సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్‌కు ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా విడుదలైన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తూ కొత్త రికార్డుల దిశగా సాగుతోంది. ఈ మూవీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుండగా, కొన్ని తెలుగు సినిమాల షోలు, కలెక్షన్లపై కూడా దీని ప్రభావం పడినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

cinema,entertainment
అఖిల్ 'లెనిన్'కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల కల ఇక కలగానే మిగిలిందా?
అఖిల్ అక్కినేని కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్స్ అందుకున్న 'లెనిన్' సినిమా తొలి రోజే రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ అంచనాలు పెంచింది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగినా..ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో రూ.100 కోట్ల క్లబ్ చేరే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.

cinema,entertainment

cinema
'జన నాయకుడు' ఫ్లాప్ ఎఫెక్ట్.. 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసొచ్చిందా?
రివ్యూలు మిశ్రమంగా వచ్చినా.. ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రం 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసి వస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఆరంభాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

cinema