#Congress Telangana

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Congress Telangana.

5 Stories

Stories tagged with #Congress Telangana

కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్
news,politics,telangana

కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్

కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గపోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నేతలంతా పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో పర్యటించిన మంత్రి.. 22ఏ భూముల సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

4 సెప్టెం, 20261 min read
పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్
news,politics,telangana

పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, బీజేపీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

31 ఆగ, 20261 min read
పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ మంత్రుల భేటీ.. కీలక నిర్ణయాలు?
news,telangana

పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ మంత్రుల భేటీ.. కీలక నిర్ణయాలు?

బీసీల సమస్యల పరిష్కారం, కులగణన తదుపరి ప్రక్రియ, సంక్షేమ పథకాల అమలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై హైదరాబాద్‌లో బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

8 ఆగ, 20262 min read
హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని మహేశ్ గౌడ్ ఆరోపణ.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం
news,politics,telangana

హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని మహేశ్ గౌడ్ ఆరోపణ.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

4 ఆగ, 20262 min read
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీకి మంత్రి పొన్నం ప్రశ్నలు.. ముందుగా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్
news,telangana

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీకి మంత్రి పొన్నం ప్రశ్నలు.. ముందుగా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలు చేసే ముందు కొన్ని కీలక ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

26 జులై, 20262 min read