#Firs

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Firs.

8 Stories

Stories tagged with #Firs

ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ మాస్ స్టెప్పులు..‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రెడీ
cinema,entertainment,news

ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ మాస్ స్టెప్పులు..‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రెడీ

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మూవీ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫోక్ టచ్‌తో సాగే ఈ మాస్ సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు.

21 సెప్టెం, 20261 min read
69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి
news,spiritual,telangana

69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి ఘనంగా తొలిపూజ..పాల్గొన్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి గణేశ్ ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

14 సెప్టెం, 20262 min read
విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు..భారీ మార్చ్‌ను విరమించుకున్న సీజేపీ
crime,india,national,news

విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు..భారీ మార్చ్‌ను విరమించుకున్న సీజేపీ

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి సంబంధించిన కేసును మాత్రం కొనసాగించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందిన సీజేపీ.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

1 సెప్టెం, 20261 min read
అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత వార్నింగ్..రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్
national,news,india

అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత వార్నింగ్..రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్

మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అలాంటి ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.

17 ఆగ, 20261 min read
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
district,news,telangana

గోదావరికి వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తూ తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

31 జులై, 20262 min read
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కు అదిరిపోయే డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్?
cinema,entertainment

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కు అదిరిపోయే డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్?

వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ ఆశలన్నీ 'కొరియన్ కనకరాజు'పైనే ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

26 జులై, 20261 min read
'జన నాయకుడు' ఫ్లాప్ ఎఫెక్ట్.. 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసొచ్చిందా?
cinema

'జన నాయకుడు' ఫ్లాప్ ఎఫెక్ట్.. 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసొచ్చిందా?

రివ్యూలు మిశ్రమంగా వచ్చినా.. ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రం 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసి వస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఆరంభాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

26 జులై, 20262 min read