#Harsha

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Harsha.

5 Stories

Stories tagged with #Harsha

Amezon Prime Image
entertainment,news

సస్పెన్స్.. మైండ్ గేమ్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో మరో రియాలిటీ షో.. ‘ది ట్రైటర్స్’లో కంటెస్టెంట్స్ వీళ్లే!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది. సస్పెన్స్, మైండ్ గేమ్స్, వ్యూహాలతో సాగనున్న ఈ షోకు యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా షోలో పాల్గొనే 20 మంది కంటెస్టెంట్స్ జాబితాను మేకర్స్ ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

6 అక్టో, 20262 min read
విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!
cinema,entertainment,news

విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు’. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సీపీఐ నేత కె. రామకృష్ణ కుమారుడు హర్ష హీరోగా పరిచయమయ్యారు. 1995 నేపథ్యంలో మిస్టరీ, మ్యూజిక్, ప్రేమ, స్నేహం చుట్టూ సాగే ఈ సినిమా ఎలా ఉందంటే..

18 సెప్టెం, 20263 min read
భారతీయ సిని చరిత్రలోనే అతిపెద్ద టైటిల్ తో సినిమా .. ‘ఆ నలుగురు’ డైరెక్టర్ ప్రయోగం
cinema,entertainment,news

భారతీయ సిని చరిత్రలోనే అతిపెద్ద టైటిల్ తో సినిమా .. ‘ఆ నలుగురు’ డైరెక్టర్ ప్రయోగం

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే లెంగ్తీ టైటిల్‌తో 'ఆ న‌లుగురు' డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్థ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ టైటిల్‌తో సినిమా.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతుంది.

5 సెప్టెం, 20262 min read
ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
news,telangana

ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

31 జులై, 20261 min read
పేకాట స్థావరంపై దాడి.. 14 మంది అరెస్ట్
andhra-pradesh,news,district

పేకాట స్థావరంపై దాడి.. 14 మంది అరెస్ట్

ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పోలీసుల దాడిలో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.02 లక్షల నగదు, 14 మొబైల్ ఫోన్లు, 10 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

23 జులై, 20261 min read