ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉల్లి, కంది పప్పు, పామాయిల్ వంటి సరుకులను త్వరలో ఈ వ్యవస్థల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.
Rupee | అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణ మొదలైనప్పటి నుంచి డాలర్‌తో రూపాయి విలువ సుమారు నాలుగు శాతం పతనమైంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే రూపాయి 97కు, ఆ తర్వాత 99 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని బీఎంఐ అంచనా వేసింది.
పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి 18 ఏళ్లు నిండే వరకు పెంచడానికి ఎంత ఖర్చవుతుందనే ప్రశ్నకు సమాధానమిచ్చేలా సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది.
Price Hike | దేశవ్యాప్తంగా ఓ వైపు పండుగల సీజన్ మొదలైంది. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బలహీన నైరుతి రుతుపవనాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, నిల్వదారుల అక్రమ నిల్వలు కలిసి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి.
NABARD Survey | గ్రామీణ భారతంలో సగానికిపైగా కుటుంబాల ఆదాయం ఏడాదిగా పెరగలేదని నాబార్డ్ తాజా సర్వే వెల్లడించింది. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు, ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతుండటంతో పొదుపులు తగ్గి, ఉపాధి అవకాశాలపై గ్రామీణ కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది.