#Kaleshwaram

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Kaleshwaram.

10 Stories

Stories tagged with #Kaleshwaram

మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. ‘మా పార్టీలో చేరండి’
news,telangana

మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. ‘మా పార్టీలో చేరండి’

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడలో పర్యటించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవలోకి రావాలని, తమ పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయాలని ఆమె ఆహ్వానించారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కవిత ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్‌ వినియోగాన్ని వ్యతిరేకించారు.

6 అక్టో, 20261 min read
కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్
news,politics,telangana

కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్

కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గపోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నేతలంతా పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో పర్యటించిన మంత్రి.. 22ఏ భూముల సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

4 సెప్టెం, 20261 min read
తెలంగాణలో వరి దిగుబడికి కాళేశ్వరం కారణం కాదు.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
news,telangana

తెలంగాణలో వరి దిగుబడికి కాళేశ్వరం కారణం కాదు.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి దిగుబడికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంచి వర్షాలు, కొత్త బోర్లు, రైతు సంక్షేమ పథకాలే సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని తెలిపారు.

12 ఆగ, 20262 min read
తెలంగాణ ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ సమీక్షను నిలిపివేయాలి: కేంద్రానికి హరీశ్‌రావు లేఖ
news,telangana

తెలంగాణ ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ సమీక్షను నిలిపివేయాలి: కేంద్రానికి హరీశ్‌రావు లేఖ

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు ఇచ్చిన తెలంగాణకు చెందిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే అంశాన్ని జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు.

7 ఆగ, 20262 min read
తప్పుడు ప్రచారాలు మానాలి.. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పండి: హరీశ్ రావుపై ఉత్తమ్ ఫైర్
news,telangana

తప్పుడు ప్రచారాలు మానాలి.. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పండి: హరీశ్ రావుపై ఉత్తమ్ ఫైర్

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముడుపుల ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

6 ఆగ, 20262 min read
నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ.. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు
news,politics,telangana

నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ.. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి హరీశ్ రావుపై మరోసారి విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారనే సమాచారం ఉందని తాము చెప్పినందుకే తనతో పాటు కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపారని అన్నారు. నోటీసులతో భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, క్షుద్రపూజలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాలను ఎందుకు సందర్శించారో హరీశ్ రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

5 ఆగ, 20262 min read
‘తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలా?’.. GRMB ఎజెండాపై హరీశ్ రావు ఫైర్
telangana,news

‘తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలా?’.. GRMB ఎజెండాపై హరీశ్ రావు ఫైర్

ఆగస్టు 18 GRMB భేటీకి ముందు హరీశ్ రావు కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు, సమ్మక్క సాగర్, 968 టీఎంసీల జల హక్కులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

5 ఆగ, 20263 min read
వేములవాడ ఏటీసీ భూమి పూజా కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్
district,news,politics,telangana

ఆయన ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లొచ్చు.. మీరు జర్మన్ భాష నేర్చుకుంటే తప్పా.. కేటీఆర్‌పై వివేక్ వెంకటస్వామి ఫైర్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే పెద్దపీట వేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు.

4 ఆగ, 20262 min read
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్.. ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
news,politics,telangana

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్.. ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరం, ఐటీ ఉద్యోగాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు.

3 ఆగ, 20262 min read
3 నెలలు ఇరిగేషన్ శాఖ నాకు అప్పగించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
telangana,politics

3 నెలలు ఇరిగేషన్ శాఖ నాకు అప్పగించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు ఉన్నా రైతులకు అందించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ తనకు అప్పగిస్తే పరిస్థితి మార్చి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

8 జులై, 20262 min read