#Komatireddy Venkat Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Komatireddy Venkat Reddy.

7 Stories

Stories tagged with #Komatireddy Venkat Reddy

నల్లగొండలో బీజేపీ-కాంగ్రెస్‌ ఢీ.. మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్ల దాడి
news,politics,telangana

నల్లగొండలో బీజేపీ-కాంగ్రెస్‌ ఢీ.. మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్ల దాడి

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేయగా.. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

31 ఆగ, 20261 min read
నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
news,telangana,district

వరి వేయొద్దు.. ఆరుతడి పంటలే వేయండి.. రైతులకు మంత్రి కోమటిరెడ్డి సూచన

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోకి ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు.

8 ఆగ, 20262 min read
గనుల శాఖ అధికారులతో సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు
news,telangana

రోడ్డు కాంట్రాక్టర్లను వేధించొద్దు: గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో వేధించవద్దని గనుల శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.

7 ఆగ, 20261 min read
రూ.5 కోట్ల బకాయికి రూ.54 కోట్ల నోటీసా?.. మైనింగ్ అధికారిపై కోమటిరెడ్డి ఆగ్రహం
news,telangana

రూ.5 కోట్ల బకాయికి రూ.54 కోట్ల నోటీసా?.. మైనింగ్ అధికారిపై కోమటిరెడ్డి ఆగ్రహం

కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు, క్రషర్లు, మైనింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

6 ఆగ, 20263 min read
టెలివిజన్ అవార్డులకు పీవీ నరసింహారావు పేరు ? సీఎంతో చర్చిస్తామన్న కోమటిరెడ్డి
entertainment,news,telangana

టెలివిజన్ అవార్డులకు పీవీ నరసింహారావు పేరు ? సీఎంతో చర్చిస్తామన్న కోమటిరెడ్డి

తెలంగాణలో తొలిసారిగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ అవార్డుల రూపకల్పనపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలో కమిటీతో కీలక సమావేశం నిర్వహించారు. అవార్డుల లోగో, పేరు, కేటగిరీలు, ఎంపిక విధానం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి కమిటీకి పలు కీలక సూచనలు చేశారు.

28 జులై, 20262 min read
అపర చాణక్యుడికి ఘన నివాళి.. జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేతలు
news,telangana

అపర చాణక్యుడికి ఘన నివాళి.. జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేతలు

మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఆయన 'స్ఫూర్తి స్థల్' వద్ద రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి దేశ రాజకీయాలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.

28 జులై, 20262 min read
ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
news,telangana

ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామికాభివృద్ధి, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

26 జులై, 20262 min read