#Maharashtra News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Maharashtra News.

11 Stories

Stories tagged with #Maharashtra News

పిక్నిక్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
crime,india,national,news

పిక్నిక్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

మహారాష్ట్రలో సరదాగా సాగాల్సిన విహారయాత్ర విషాదంగా మారింది. పుణెలోని అలందీకి చెందిన విద్యార్థులు రాయ్‌గఢ్‌ జిల్లాలోని దివేగార్‌ బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లగా సముద్రంలో ఈతకు దిగిన 8 మంది విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

1 అక్టో, 20261 min read
పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య
crime,india,national,news

పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య

ముంబైలోని పవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికినట్లు ఆరోపణలు రావడం, అనంతరం క్యాంపస్‌లో ఈ విషయంపై ప్రచారం జరగడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

19 సెప్టెం, 20261 min read
అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!
india,national,news

అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!

మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుక్క పిల్లలను సంచుల్లో తీసుకెళ్లి ఏకంగా పంచాయత్ ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్ల దండతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.

17 సెప్టెం, 20262 min read
AI Image
india,news

ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రేమ.. ఈ నెల 30న వివాహం

పింప్రి-చించ్‌వాడ్‌ పోలీసు కమిషనరేట్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రేమ, వివాహ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ ఈ నెల 30న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సెలవు దరఖాస్తుతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం.

24 ఆగ, 20262 min read
మహారాష్ట్రలో మరో వైద్యుడిపై రోగి కుమారుడు దాడి.. వీడియో వైరల్
crime,india,national,news

మహారాష్ట్రలో మరో వైద్యుడిపై రోగి కుమారుడు దాడి.. వీడియో వైరల్

మహారాష్ట్రలో వైద్యులపై దాడుల పరంపర ఆందోళన కలిగిస్తోంది. థానేలోని కల్యాణ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌పై రోగి కుమారుడు దాడికి పాల్పడ్డాడు. వైద్యుడిని దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

24 ఆగ, 20262 min read
అమరావతి ఆసుపత్రిలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి
national,india,news

అమరావతి ఆసుపత్రిలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (NICU)లో మంటలు చెలరేగాయి.

24 ఆగ, 20262 min read
కొడుకును కాపాడబోయి తల్లిదండ్రులూ మృతి.. మహారాష్ట్రలో విషాద ఘటన
national,india,news

కొడుకును కాపాడబోయి తల్లిదండ్రులూ మృతి.. మహారాష్ట్రలో విషాద ఘటన

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు కూడా మృతి చెందిన విషాద ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ విషయంలో గొడవ తర్వాత 19 ఏళ్ల కునాల్ కొండపైకి వెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు, పోలీసులు అతడిని నచ్చజెప్పారు.

21 ఆగ, 20262 min read
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కిర్పాన్‌తో దాడి.. నిందితుడిని వెంటనే పట్టుకున్న పోలీసులు
national,news,crime

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కిర్పాన్‌తో దాడి.. నిందితుడిని వెంటనే పట్టుకున్న పోలీసులు

మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడికి యత్నం కలకలం రేపింది. గురుద్వారా మెట్ల వద్ద ఓ సేవాదార్ అకస్మాత్తుగా కిర్పాన్‌తో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నిలాభ్ రోహన్ తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

13 ఆగ, 20262 min read
మహారాష్ట్రలో విషాదం.. విద్యుత్ షాక్‌తో 32 ఏళ్ల కార్మికుడు మృతి
national,india,news

మహారాష్ట్రలో విషాదం.. విద్యుత్ షాక్‌తో 32 ఏళ్ల కార్మికుడు మృతి

మజ్జల్‌గావ్ బైపాస్ వద్ద విద్యుత్ పోల్ అమర్చుతుండగా 32 ఏళ్ల కార్మికుడికి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన CCTV దృశ్యాలు వైరల్‌గా మారాయి

11 ఆగ, 20261 min read
హాస్టల్‌లో విషాదం.. పాము కాటుతో ముగ్గురు బాలికలు మృతి!
national,india,news

హాస్టల్‌లో విషాదం.. పాము కాటుతో ముగ్గురు బాలికలు మృతి!

ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఆరుగురు బాలికలను పాము కాటేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నాగపూర్‌కు తరలించారు.

11 ఆగ, 20261 min read