#Rajasthan

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rajasthan.

6 Stories

Stories tagged with #Rajasthan

‘ఈ నాలుగు రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు ఇవ్వం’.. బెంగళూరు కంపెనీ ప్రకటన
india,national,news,jobs

‘ఈ నాలుగు రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు ఇవ్వం’.. బెంగళూరు కంపెనీ ప్రకటన

బెంగళూరుకు చెందిన A1 స్పోర్ట్స్ వరల్డ్ స్టార్టప్ తీసుకున్న ఓ నియామక నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమని సంస్థ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ప్రకటించారు.

24 సెప్టెం, 20262 min read
జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 బెంజ్ కార్లు కాలి బూడిద
india,national,news

జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 బెంజ్ కార్లు కాలి బూడిద

రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల విడిభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మరిన్ని కార్లు మంటలకు ఆహుతి కాకుండా కాపాడారు.

23 సెప్టెం, 20261 min read
Social Media Image
india,national,news,technology

‘నెట్‌వర్క్ సమస్య పరిష్కరించండి.. లేదంటే దూకేస్తా’.. టవర్‌పై యువకుడి నిరసన

రాజస్థాన్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఓ యువకుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నెల రోజులుగా సిగ్నల్స్ సరిగా రావడం లేదంటూ పుష్కర్ అనే యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించడంతో పోలీసులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు టెలికాం సిబ్బంది నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించడంతో యువకుడు కిందకు దిగాడు.

10 సెప్టెం, 20261 min read
విహారయాత్రలో ప్రిన్సిపల్‌ నిర్వాకం.. విద్యార్థినులతో కలిసి డ్యామ్‌లో స్నానం..
national,india,news

విహారయాత్రలో ప్రిన్సిపల్‌ నిర్వాకం.. విద్యార్థినులతో కలిసి డ్యామ్‌లో స్నానం..

రాజస్థాన్ అల్వార్‌లో విద్యార్థినులతో కలిసి డ్యామ్‌లోకి దిగిన పాఠశాల ప్రిన్సిపల్‌పై విద్యాశాఖ చర్యలు తీసుకుంది.

25 ఆగ, 20261 min read
Social Media Image
fact-check,india,news

ఫోటోలో వరుడు ఒకరు.. పెళ్లి మండపంలో మరో వ్యక్తి! షాక్‌తో పెళ్లి ఆపేసిన వధువు

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చూపుల సమయంలో తనకు చూపించిన వరుడి ఫొటోలో ఉన్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తి పెళ్లికొడుకుగా రావడంతో వధువు షాక్‌కు గురైంది. తనకు చూపించిన ఫొటో వేరు.. పెళ్లి మండపంలో ఉన్న వ్యక్తి వేరని ఆరోపిస్తూ పెళ్లిని నిరాకరించింది. దీంతో ఘనంగా జరగాల్సిన వివాహం అర్థాంతరంగా ఆగిపోయింది.

19 ఆగ, 20262 min read
Golden City of India | చరిత్ర, శిల్పకళ, ఎడారి అందాలు.. ‘గోల్డెన్‌ సిటీ’ జైస‌ల్మేర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
special-stories,news,national

Golden City of India | చరిత్ర, శిల్పకళ, ఎడారి అందాలు.. ‘గోల్డెన్‌ సిటీ’ జైస‌ల్మేర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

Golden City of India | బంగారు గనులు లేకున్నా ‘గోల్డెన్‌ సిటీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జైసల్మేర్‌ ప్రత్యేకత ఏమిటి? ఎడారి ఒడిలో బంగారంలా మెరిసే కట్టడాల వెనుక ఆసక్తికరమైన కథ ఇదే.

31 జులై, 20262 min read