#Ranbir Kapoor

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ranbir Kapoor.

5 Stories

Stories tagged with #Ranbir Kapoor

'రామాయణ' సినిమాలో సీత పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
entertainment,crime

'రామాయణ' సినిమాలో సీత పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఆడిషన్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది. ఈ ఆసక్తికర విషయంపై సినీ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.

1 ఆగ, 20261 min read
Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు
cinema,entertainment

Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు

రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఎంపికను ప్రశంసిస్తుండగా, మరికొందరు గతంలో సీత పాత్ర పోషించిన నటీమణులతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.

1 ఆగ, 20262 min read
రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!
cinema,entertainment

రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?

29 జులై, 20262 min read
సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్.. బాబోయ్ సీతమ్మ పాత్ర కోసం అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటుందా?
cinema,entertainment

సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్.. బాబోయ్ సీతమ్మ పాత్ర కోసం అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు అతీతంగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రామాయణ సినిమా చేస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి సీతమ్మ పాత్రలో నటిస్తుంది.

29 జులై, 20262 min read
యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న 7 థ్రిల్లర్ సినిమాలు.. అస్సలు  మిస్సవ్వకండి..!
cinema,entertainment

యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న 7 థ్రిల్లర్ సినిమాలు.. అస్సలు మిస్సవ్వకండి..!

ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఏ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ సినిమా వచ్చినా సరే చూడకుండా వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటాం. అలాంటి 7 థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడుం మనం మాట్లాడుకోబోతన్నాం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ 7 సినిమాలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.

29 జులై, 20262 min read