#Sajjanar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sajjanar.

9 Stories

Stories tagged with #Sajjanar

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్
news,telangana

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కొనసాగిన గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.

26 సెప్టెం, 20261 min read
వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
news,spiritual,telangana

వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్‌, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక, సోషల్‌ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

5 సెప్టెం, 20262 min read
Image Credits : Hyderabad City Police
telangana,news,crime

హైదరాబాద్‌లో నకిలీ నెయ్యి దందా గుట్టురట్టు.. 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం

'100% ప్యూర్ గీ’ పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌లో 130 చోట్ల తనిఖీలు పామాయిల్, వనస్పతి కలిపి నెయ్యి తయారీ.. 36 టన్నుల కల్తీ సరుకు సీజ్ నెయ్యి పేరుతో కల్తీ దందా.. 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాల్లో తనిఖీలు హోటళ్లు, స్వీట్ షాపులకు కల్తీ నెయ్యి సరఫరా.. హైదరాబాద్‌లో H-FAST భారీ దాడులు పూజల నెయ్యినీ వదల్లేదు.. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీపై ఉక్కుపాదం

18 ఆగ, 20263 min read
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
news,telangana

లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.

9 ఆగ, 20261 min read
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు
telangana,crime,news

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ అనంతరం సీపీ సజ్జనార్‌తో పాటు పలువురు పోలీసులపై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ బెదిరింపులు, టార్చర్, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు చేశారు.

8 ఆగ, 20261 min read
ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి
news,spiritual,telangana

ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.

2 ఆగ, 20261 min read
లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం.. 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సజ్జనార్
news,telangana

లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం.. 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సజ్జనార్

పాతబస్తీలో అత్యంత వైభవంగా జరిగే లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఆలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

31 జులై, 20262 min read
ట్రైనింగ్‌‌కు ముందే ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై ప్రేమ, వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
news,telangana

ట్రైనింగ్‌‌కు ముందే ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై ప్రేమ, వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

29 జులై, 20262 min read
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక
telangana,news,district

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ గృహాల కేటాయింపు ప్రక్రియ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

27 జులై, 20262 min read