Stories tagged with #Special Intensive Revision

news,politics,telangana
SIRపై అనుమానాలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: మహేశ్ కుమార్ గౌడ్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు.

india,national,news
ఢిల్లీలో ఉద్రిక్తత..11 మెట్రో స్టేషన్లు మూసివేత
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

india,national,news

news,telangana
తెలంగాణ ఓటర్ల జాబితాపై సీఎం రేవంత్ ఆందోళన.. గడువు పెంచాలని ఈసీకి లేఖ
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలను ASDD కేటగిరీలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు.

india,news