#Tata Madhu

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Tata Madhu.

5 Stories

Stories tagged with #Tata Madhu

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
news,politics,crime,telangana

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ, ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

8 సెప్టెం, 20261 min read
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
news,politics,telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అసెంబ్లీ వద్ద నిరసన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకోగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

8 సెప్టెం, 20262 min read
సారీ సర్..నా మాట‌లు వెన‌క్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మ‌ధు
news,politics,telangana

సారీ సర్..నా మాట‌లు వెన‌క్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మ‌ధు

స్పీకర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తన మాటలను వక్రీకరించి తనకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అదే సమయంలో సభలోకి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

7 సెప్టెం, 20262 min read
తాతా మధును డిస్మిస్ చేయాలి..కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్ కీలక డిమాండ్
news,politics,telangana

తాతా మధును డిస్మిస్ చేయాలి..కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్ కీలక డిమాండ్

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని, తాతా మధును బీఆర్‌ఎస్‌ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

7 సెప్టెం, 20262 min read
స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క
news,politics,telangana

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

7 సెప్టెం, 20262 min read