
రేపట్నుంచి ‘బొడ్డెమ్మ’ పండుగ..9 రోజుల పాటు కన్నెపిల్లలు చేసే ఈ పండుగ ప్రత్యేకత ఇదే!
తెలంగాణ సంస్కృతిలో ప్రకృతికి, పూలకు, స్త్రీ జీవితానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పండుగల్లో బొడ్డెమ్మ ఒకటి. ముఖ్యంగా కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుకుంటూ బొడ్డెమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సాధారణంగా 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ముగిసిన మరుసటి రోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి.




