#Telangana Voter List

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Voter List.

5 Stories

Stories tagged with #Telangana Voter List

తెలంగాణ ఓటర్ల జాబితాపై సీఎం రేవంత్ ఆందోళన.. గడువు పెంచాలని ఈసీకి లేఖ
news,telangana

తెలంగాణ ఓటర్ల జాబితాపై సీఎం రేవంత్ ఆందోళన.. గడువు పెంచాలని ఈసీకి లేఖ

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలను ASDD కేటగిరీలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు.

29 ఆగ, 20262 min read
Telangana SIR: హైదరాబాద్‌లో తొలగింపు జాబితాలో 43 లక్షల మంది ఓటర్లు.. అసలు కారణం ఇదే!
news,telangana

Telangana SIR: హైదరాబాద్‌లో తొలగింపు జాబితాలో 43 లక్షల మంది ఓటర్లు.. అసలు కారణం ఇదే!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో హైదరాబాద్‌ కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 73.3 లక్షల మంది ఓటర్లు ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో ఉండగా.. వారిలో ఏకంగా 43 లక్షల మంది హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లే అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

18 ఆగ, 20262 min read
Social Media Image
news,telangana

తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ కారణాలతో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

17 ఆగ, 20261 min read
Telangana SIR: నేటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపు..మీ ఫామ్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
news,telangana

Telangana SIR: నేటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపు..మీ ఫామ్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ, డిజిటలైజేషన్ ప్రక్రియ నేటితో (ఆగస్టు 10) ముగియనుంది. ఇప్పటికే ఫామ్ సమర్పించిన ఓటర్లు అది డిజిటలైజ్ అయిందో లేదో సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

10 ఆగ, 20262 min read
SIRపై బీజేపీ ఫోకస్‌.. మరో రెండు రోజులే!
news,telangana

SIRపై బీజేపీ ఫోకస్‌.. మరో రెండు రోజులే!

తెలంగాణలో SIR రెండో విడతపై బీజేపీ దృష్టి సారించింది. ఆగస్టు 10లోగా ఫారమ్‌-6 ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేయాలని ఎన్‌. రాంచందర్‌రావు సూచించారు.

8 ఆగ, 20261 min read