#Toxic

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Toxic.

8 Stories

Stories tagged with #Toxic

‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై ఫైర్.. మహిళలను ఇలా చూపించడమేంటి?
cinema,entertainment,national,news

‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై ఫైర్.. మహిళలను ఇలా చూపించడమేంటి?

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో మహిళలను అతిగా లైంగికంగా, కించపరిచేలా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలపై ఇలాంటి సన్నివేశాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చిత్రాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు.

28 ఆగ, 20261 min read
‘ఇరుముడి’పై వివాదం.. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్లను కించపరిచారంటూ ఆగ్రహం!
andhra-pradesh,cinema,entertainment,news

‘ఇరుముడి’పై వివాదం.. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్లను కించపరిచారంటూ ఆగ్రహం!

రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ అనుకోని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది.

25 ఆగ, 20262 min read
AI Image
cinema,crime,entertainment,news,telangana

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ఈవెంట్‌లో ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో భారీ ఫ్లడ్‌లైట్ స్థంభం కూలడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మల్లారెడ్డి కాలేజీతో పాటు ‘టాక్సిక్’ మూవీ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

23 ఆగ, 20261 min read
యశ్ ‘టాక్సిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అపశృతి..
entertainment,news

యశ్ ‘టాక్సిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అపశృతి..

యశ్ నటించిన టాక్సిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకలో ఫ్లడ్‌లైట్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.

23 ఆగ, 20261 min read
Toxic Movie Trailer: కేజీఎఫ్‌ తర్వాత యష్‌ నుంచి ఊహించని వైలెన్స్‌.. టాక్సిక్‌ ట్రైలర్‌ ఇదిగో!
cinema,entertainment,news

Toxic Movie Trailer: కేజీఎఫ్‌ తర్వాత యష్‌ నుంచి ఊహించని వైలెన్స్‌.. టాక్సిక్‌ ట్రైలర్‌ ఇదిగో!

యష్‌ నటించిన టాక్సిక్‌ ట్రైలర్‌ విడుదలైంది. 4 నిమిషాల 38 సెకన్ల ట్రైలర్‌లో గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచం, తండ్రీకొడుకుల మధ్య రక్తపాత యుద్ధం, భారీ యాక్షన్‌ సన్నివేశాలు చూపించారు.

8 ఆగ, 20262 min read
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన 10 సినిమాలు.. టాప్‌లో ఏ మూవీ ఉందో తెలుసా?
cinema,entertainment

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన 10 సినిమాలు.. టాప్‌లో ఏ మూవీ ఉందో తెలుసా?

ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే సంచలనం. ఇప్పుడు భారతీయ సినిమాలు వేల కోట్ల స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్థాయి మేకింగ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, తెరకెక్కుతున్న టాప్-10 సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

5 ఆగ, 20263 min read
హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం
telangana,news

హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నుల విషపూరిత, రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

4 ఆగ, 20262 min read
సిగరెట్ సీన్‌తో షాక్ ఇచ్చిన నయనతార.. యష్ 'టాక్సిక్' కోసం ఇమేజ్‌ను పక్కన పెట్టేసిందా?
cinema,entertainment

సిగరెట్ సీన్‌తో షాక్ ఇచ్చిన నయనతార.. యష్ 'టాక్సిక్' కోసం ఇమేజ్‌ను పక్కన పెట్టేసిందా?

యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన రెండో పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

23 జులై, 20262 min read