#Upi

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Upi.

7 Stories

Stories tagged with #Upi

అక్టోబరు 2న యూపీఐ చెల్లింపులు బంద్..వ్యాపార సంఘాల పిలుపు
business,national,news

అక్టోబరు 2న యూపీఐ చెల్లింపులు బంద్..వ్యాపార సంఘాల పిలుపు

యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న నిర్ణయంపై వ్యాపార సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైబడిన P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR అమల్లోకి రానున్న నేపథ్యంలో, అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని పలు వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి.

24 సెప్టెం, 20262 min read
కర్కాటక రాశిలోకి కుజుడు.. 12రాశులపై భారీ ప్రభావం..!
spiritual,news

కర్కాటక రాశిలోకి కుజుడు.. 12రాశులపై భారీ ప్రభావం..!

Mars Transit 2026 | జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన సమయంలో.. ఆ గ్రహం ప్రభావం ఆయా రాశులపై భిన్నంగా ఉంటుంది. కుజుడు శుక్రవారం కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. కర్కాటకరాశికి చంద్రుడు అధిపతి. దీంతో కర్కాటకంలో కుజుడి సంచారం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

20 సెప్టెం, 20264 min read
పెట్రోల్ కావాలంటే ఇకపై క్యాష్ తీసుకెళ్లాల్సిందే.. రూ.2 వేల దాటితే యూపీఐ ‘నో’
national,news,telangana

పెట్రోల్ కావాలంటే ఇకపై క్యాష్ తీసుకెళ్లాల్సిందే.. రూ.2 వేల దాటితే యూపీఐ ‘నో’

యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదిత ఎండీఆర్ ఛార్జీల ప్రభావం పెట్రోల్ బంకులపై పడుతున్నట్టు తెలుస్తోంది. రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను అంగీకరించబోమని హెచ్చరిస్తున్నట్టు సమాచారం.

19 సెప్టెం, 20261 min read
లగ్జరీ కారు కొన్న ఆనందం ఆవిరి..రూ.2 లక్షలు ఇవ్వాలంటూ ట్రాన్స్‌జెండర్ల హంగామా
news,telangana

లగ్జరీ కారు కొన్న ఆనందం ఆవిరి..రూ.2 లక్షలు ఇవ్వాలంటూ ట్రాన్స్‌జెండర్ల హంగామా

హైదరాబాద్‌లో కొత్త BMW కారు డెలివరీ తీసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. షోరూమ్ వద్ద కొందరు ట్రాన్స్‌జెండర్లు అతడిని అడ్డుకుని రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. నగదు లేదని చెప్పడంతో క్యూఆర్ కోడ్ చూపించి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

13 సెప్టెం, 20261 min read
Social Media Image
india,international,news,nri,technology

అమెరికా నుంచి భారత్‌కు డబ్బు పంపడం మరింత ఈజీ.. Bank of America కీలక ప్రయోగం

అంతర్జాతీయ నగదు బదిలీలను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ప్రయత్నం చేస్తోంది. అమెరికాలోని Zelle, భారత్‌లోని UPI మధ్య అనుసంధానం సాధ్యాసాధ్యాలను బ్యాంక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే భారత్–అమెరికా మధ్య డబ్బు పంపడం, చెల్లింపులు చేయడం మరింత సులభంగా మారే అవకాశం ఉంది.

9 సెప్టెం, 20261 min read
యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జీలపై ఫోన్‌పే సీఈఓ క్లారిటీ
business,national,news

యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జీలపై ఫోన్‌పే సీఈఓ క్లారిటీ

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారన్న ప్రచారంపై ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ స్పష్టత ఇచ్చారు. సాధారణ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు.

8 ఆగ, 20262 min read
Social Media Image
news,special-stories,business

PhonePe లో కొత్త సేవలు.. రోజుకు రూ.100తో RD, యాప్‌లోనే FD పెట్టుబడులు!

చాలా మంది పెట్టుబడులు పెట్టాలని భావించినప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, ఏ పథకం సురక్షితం అనే సందేహాలతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే వినియోగదారుల కోసం కొత్తగా డైలీ రికరింగ్ డిపాజిట్ (RD), డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలను ప్రారంభించింది.

7 ఆగ, 20262 min read