#Vaddiraju Ravichandra

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vaddiraju Ravichandra.

6 Stories

Stories tagged with #Vaddiraju Ravichandra

వద్దిరాజు రవిచంద్ర (ఫైల్ ఫొటో)
news,telangana

భద్రాచలం–విశాఖ రహదారి కారిడార్‌పై ఎంపీ వద్దిరాజు ప్రశ్న.. కీలక సమాచారం వెల్లడించిన కేంద్రం

భద్రాచలం–విశాఖపట్నం రోడ్డు కారిడార్‌ అభివృద్ధిపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని ప్రశ్నించారు. NH-30, NH-16 అనుసంధానం, గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై మంత్రి నితిన్‌ గడ్కరీ వివరాలు వెల్లడించారు.

12 ఆగ, 20261 min read
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
news,telangana

ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగికి రూ. లక్ష సాయం అందజేసిన ఎంపీ వద్దిరాజు

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ గౌడ్‌కు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు.

6 ఆగ, 20261 min read
పెట్రోలియం స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు.. ఇంధన నిల్వలు, ధరలపై కీలక చర్చ
news,politics

పెట్రోలియం స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు.. ఇంధన నిల్వలు, ధరలపై కీలక చర్చ

పెట్రోలియం, సహజవాయువు రంగానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. పార్లమెంట్ అనెక్స్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరై పలు సూచనలు చేశారు.

5 ఆగ, 20261 min read
వద్దిరాజు రవిచంద్ర (ఫైల్ ఫొటో)
news,telangana

విమాన ప్రయాణికుల భద్రతపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు ప్రశ్న.. కేంద్రం ఇచ్చిన సమాధానమిది!

విమాన ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, ప్రయాణికులతో విమాన సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు.

4 ఆగ, 20261 min read
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (File Photo)
news,telangana

జాతీయ జెండా పార్టీది కాదు.. 140 కోట్ల భారతీయుల గౌరవ ప్రతీక: రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు

రాజ్యసభలో 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'పై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. జాతీయ చిహ్నాల పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తూ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు. అలాగే బీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.

29 జులై, 20262 min read
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్
national,news,telangana

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నాయకులు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు

28 జులై, 20261 min read