#Ycp

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ycp.

5 Stories

Stories tagged with #Ycp

AI Image
andhra-pradesh,news,politics

నెల్లూరు వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ..పవన్ కళ్యాణ్ ఆగ్రహం

నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.

10 ఆగ, 20262 min read
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
andhra-pradesh,news

ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

10 ఆగ, 20262 min read
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
andhra-pradesh,district,news

కూటమి ‘ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’ అబద్ధాల పుట్ట.. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన

అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. చదరపు అడుగుకు రూ.20 వేల చొప్పున భవనాలు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.

8 ఆగ, 20263 min read
జెన్‌‌జేకు అండగా జెన్‌జే (జనరేషన్ జగన్).. రెడ్‌బుక్ బాధితులపక్షాన పోరాడుతుంది: వంగవీటి నరేంద్ర
andhra-pradesh,district,news

జెన్‌‌జేకు అండగా జెన్‌జే (జనరేషన్ జగన్).. రెడ్‌బుక్ బాధితులపక్షాన పోరాడుతుంది: వంగవీటి నరేంద్ర

రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపునకు గురవుతున్న బాధితుల పక్షాన జెన్‌-జే (జనరేషన్ జగన్) ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు.

4 ఆగ, 20261 min read
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి
andhra-pradesh,news

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

2 ఆగ, 20261 min read